3rd Phase YSR Kanti Velugu Scheme Launched by AP CM Jagan in Kurnool today. Watch 8 th class girl superb speech about jagan and ysrcp govt schemes. #YSRKantiVelugu #APCMJagan #Kurnool #YSRKantiVeluguScheme #CMJagansSchemes #StudentJyothirmayiSpeech వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది.