Yuvraj Singh Trolls Sourav Ganguly In Instagram. sourav ganguly posts his debut test match picture with some logo where he scored century lords . and yuvraj made a funny comment on the pic.#SouravGanguly#YuvrajSingh#BCCI#sachintendulkar#Lords#SouravGangulyDebutబీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హుందాగా వ్యవహిరిచాలని సూచించాడు. అయితే ఇదేదో అతను సిరీయస్‌గా చెప్పాడనుకుంటే మీరంతా పప్పులో కాలేసినట్లే. ఇన్స్టాగ్రామ్ వేదికగా దాదా పెట్టిన పోస్ట్‌కు యువీ సరదాగా పెట్టిన కామెంట్ ఇది.