India Vs New Zealand 1st ODI : Kuldeep Yadav's 2 for 84 3rd most expensive ODI spell by an Indian spinner.Yuzvendra Chahal still holds the worst bowling figures by an Indian spinner in ODIs#IndiaVsNewZealand#icc#viratkohli#indvsnz#KuldeepYadav#indvsnz1stodi#YuzvendraChahal #shreyasiyercentury#klrahul#mayankagarwal#teamindiaమూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. రాస్ టేలర్ (109 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో 348 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.