Virat Kohli breaks MS Dhoni record to become fastest to 5000 ODI runs as captain.Virat Kohli became the fastest to complete 5000 ODI runs as captain in the ongoing series-decider against Australia in Bengaluru on Sunday. #rohitsharma #viratkohli #viratkohlistats #indvsaus #shreyasiyer #stevesmith #shikhardhawan #aaronfinch #AshtonAgar #labuschagne #davidwarner మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డిసైడర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు.