IND Vs SL,3rd T20I : Bumrah on Friday bagged a solitary wicket which he picked up in the first over of Sri Lanka's innings by dismissing Danushka Gunathilaka for 1 with a short-of-a-length delivery. #indvssl2020 #indvssl3rdT20 #viratkohli #jaspritbumrah #shikhardhawan #klrahul #navdeepsaini #rohitsharma #shreyasiyer #cricket #teamindia పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా (53) అగ్రస్థానంలో నిలిచాడు.