Cafe in Chennai gives a glimpse of magnificent fictional world of 'Pandora' from Avatar. #Avatar #Avatarcafe #Pandora #Avatarrestaurant #Chennai #Avatarthemedcafe #JamesCamerson #AvatarChennaiLePalace 'అవతార్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన తరువాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే చెన్నైలోని ఒక కేఫ్ 'అవతార్' థీమ్ తో దర్సనమిస్తుంది .ఈ ప్రత్యేకమైన చెన్నై కేఫ్ ను తప్పక సందర్శించాలి. లైవ్ ఫౌంటైన్లు మరియు 3 డి వాల్ పెయింటింగ్స్ కేఫ్ యొక్క థీమ్ ను మనకి తెలియచేస్తాయి . ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్ వేసేయండి