Telangana Municipal Elections : Talasani Srinivas Yadav spoke with Oneindia Telugu and confident of TRS win in upcoming Telangana Municipal Elections తెలంగాణ లో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు TRS సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా పార్టీ గెలుపు పై తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు #TelanganaMunicipalElections #TalasaniSrinivasYadav #TDP #Municipalpolls #TRS #CMKCR