Laxman has left out veteran Indian wicket-keeper MS Dhoni from the India squad for T20 World Cup in Australia #MSDhoni #T20WorldCup2020 #VVSLaxman #ShikharDhawan #indiavsSriLanka #viratkohli #cricketnews ఇటీవలి కాలంలో మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ టెస్ట్, వన్డే, టీ20 జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా చేరిపోయారు. ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్ కోసం హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ తన కలల జట్టును ప్రకటించారు. లక్ష్మణ్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడు,