We are participated year end celebrations in our oneindia office, For that we decorated our bay in a different way,how is it ? #HappyNewYear2020#YearEndcelebrations#BayDecoration#annualday#thishappened2019హాయ్ ఫ్రెండ్స్.. ఇయర్ ఎండ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా వన్ ఇండియా ఆఫీస్ లో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము మా బే ను ఇలా డిఫరెంట్ గా డెకరేట్ చేశాం..ఎలా వుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.