Virat Kohli 'gifts' His Blistering Match-winning Knock To Anushka Sharma.Virat Kohli,who is married to Bollywood actress Anushka Sharma, 'gifted' his scathing knock to his wife as the match collided with their wedding anniversary. #viratkohli #anushkasharma #virushka #viratkohlirecords #viratkohlistats #IndiavsWestIndies3rdT20 #KLRahul #RohitSharma #ViratKohlisixes #RohitSharmasixes #WankhedeStadium #KieronPollard #T20WorldCup #indvswihighlights #indvswi #indvwi బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో (2016, టీ20 వరల్డ్‌కప్ సెమీస్) ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.