Cine Box : Stylish Star Allu Arjun and the Wizard of words Trivikram Srinivas coming together for third time for "Ala Vaikunthapurramuloo". Two crazy production houses Geetha Arts and Haarika & Hassine Creations producing this project.#AlaVaikuntapuramlo#RRRupdate#SarileruNeekevvaru#alluarjun#maheshbabu#rajamouli#ramcharan#nagachaitanya#samantha#tollywood* సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు నువ్వా నేనా అనేలా తలపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో ముఖాముఖి తలపడి తరువాత కాంప్రమైజ్ అయిన బన్నీ, మహేష్ డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ కాలు దువ్వుతున్నారు. శుక్రవారం ఈ ఇద్దరు స్టార్లకు సంబంధించి చెరో అప్డేట్ రిలీజ్ అయ్యింది.