India vs Bangladesh,2nd Test : Virat Kohli, who is all set to play his first-ever day-night Test against Bangladesh, is open to the idea of playing a pink-ball match in Australia next year. However, the India captain has demanded for a practice match ahead of the fixture. #indvban2ndTest #indiavsbangladesh2019 #daynighttest #pinkballtest #viratkohli #rohitsharma #MayankAgarwal #ajyinkarahane #RavichandranAshwin #deepakchahar #yuzvendrachahal #cricket #teamindia డే అండ్ నైట్ టెస్టుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఎక్కడ చూసిన క్రీడాభిమానులు తొలిసారిగా జరుగుతున్న ఈ టెస్టు గురించే చర్చించుకుంటున్నారు. భారత్‌లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత డే అండ్ నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కోల్‌కతాలో జరిగే టెస్టు మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు.