India vs Bangladesh,2nd Test : Bangladesh pacers are practicing by dipping the ball in water to adapt to the dew as part of their preparations for the day-night Test against India, spin all-rounder Mehidy Hasan Miraz said on Monday. #indvban2ndTest #indiavsbangladesh2019 #viratkohli #rohitsharma #MayankAgarwal #ajyinkarahane #RavichandranAshwin #deepakchahar #yuzvendrachahal #cricket #teamindia అంతర్జాతీయ క్రికెట్లో నాలుగేండ్ల క్రితమే తొలి డే/నైట్ టెస్టు జరిగినా.. భారత్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గులాబీ బంతితో ఆడలేదు. ఎట్టకేలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్తో భారత్ తొలి డే/నైట్ టెస్టు ఆడుతుంది. ఇరు జట్లకు ఇదే తొలి డే/నైట్ టెస్టు కావడం విశేషం. ఈ చారిత్రక డే/నైట్ టెస్టు కోసం భారత్, బంగ్లా జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.