IPL 2020 Auction: Delhi Capitals has released nine players ahead of the Indian Premier League auction, while retaining a total of 14 players, which includes three overseas players. #IPL2020Auction #IPL2020 #IPL2020schedule #IPL2020timings #mumbaiindians #chennaisuperkings #royalchallengersbangalore #delhicapitals #rajasthanroyals #sunrisershyderabad హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.