India vs Bangladesh 2019 : Mahmudullah said that Bangladesh had a decent chance of winning the game but they lost wickets in quick succession. #DeepakChahar #DeepakChaharHatTrick #indiavsbangladesh3rdt20highlights #indiavsbangladesh2019 #indvsbang #indvbanT20I #rohitsharma #rishabpanth #shikhardhawan #ravindrajadeja #hardhikpandya #ravichandranashwin #cricket #teamindia మూడో టీ20లో నయీమ్(81; 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా రాణించినప్పటికీ బంగ్లాదేశ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా వెల్లడించాడు. ఆదివారం నాగ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 30 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.