India vs Bangladesh,2nd T20I: India will face Bangladesh in the second T20I here on Thursday with eyes firmly fixed on a series-levelling win after losing the first match at New Delhi by seven wickets. And it will be a special occasion for captain Rohit Sharma as he is all set to play his 100th T20I for India. #indiavsbangladesh2ndt20 #indiavsbangladesh2019 #indvsbang #indvbanT20I #rohitsharma #rishabpanth #shikhardhawan #ravindrajadeja #hardhikpandya #ravichandranashwin #cricket #teamindia మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 గురువారం రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమై టీమిండియా భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు మహా తుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉంది.