Rishabh Pant on Friday took to Instagram to post a picture with MS Dhoni and captioned it: Good Vibes Only. In the picture, Pant can be seen chilling out with India legend at the latter's residence in Ranchi. #RishabhPant #MSDhoni #wriddhimansaha #sanjusamson #indvsban2019 #indiavsbangladesh2019 #cricket #teamindia టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంజాయ్ చేసాడు. రాంచీలోని ధోనీ నివాసంలో పంత్ చిలౌట్ అయ్యాడు. ఇద్దరి కలిసి గార్దెలో కూర్చుకుని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వారితో ఓ శునకం కూడా ఉంది. దానితో పంత్ ఆడుకున్నాడు. దీనికి సంబందించిన ఫొటోను పంత్ తన ఇన్స్టాగ్రామ్లో శుక్రవారం పోస్ట్ చేసాడు. 'గుడ్ వైబ్స్ ఓన్లీ' అని రాసుకొచ్చాడు.