Selectors willing to stick with Rishabh Pant for Bangladesh series.Is Rishabh Pant Career In Trouble? It's Wriddhiman Saha Vs Rishabh Pant now. #sanjusamson #indiavsbangladesh #rishabhpant #cricket #WriddhimanSaha #viratkohli #rishabhpantbatting #wriddhimansahavsrishabhpant #SanjuSamsonVsRishabhPant #wriddhimansahabatting #sanjusamsonbatting పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా మరో వికెట్‌కీపర్‌ను తయారు చేసేందుకు సెలక్టర్లు బంగ్లాదేశ్ సిరిస్‌ను తమకు అనుకూలంగా మరల్చుకున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రి సింగ్ ధోని వారసుడిగా రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.రిషబ్ పంత్ చాలా ప్రతిభావంతుడు. అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఇదంతా కూడా వరల్డ్‌కప్‌కు ముందుమాట. వరల్డ్‌కప్ ముందు వరకు తుది జట్టలో రిషభ్ పంత్‌కు చోటివ్వకపోతే మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే,వరల్డ్‌కప్ అనంతరం రిషబ్ పంత్ విషయంలో చాలా మార్పు వచ్చింది.