Former Indian cricketer Virender Sehwag on Saturday lauded Indian Space Research Organisation (ISRO) for their hard work while asserting that the morale is still high and we will be successful in future.#Chandrayaan-2#VirenderSehwag#ISRO#GeetaPhogat#narendramodionchandrayaan-2భవిష్యత్తులో ఇస్రో అన్ని అవరోధాలను అధిగమించి విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం.. జాబిల్లిపై అడుగుపెట్టే చివరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తి సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.