mahesh starrer sarileru neekevvaru the intro video released.#SarileruNeekevvaru#HappyBirthdaySSMB#AnilRavipudi#DSP#MaheshBabu#RashmikaMandanna#RajendraPrasad#DeviSriPrasad#DilRaju#majorajaykrishna#Vijayashantiశ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘F2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2.. చేసిన నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్లు కావడంతో అనిల్‌కు మహేశ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది.