అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో ఆడతున్నాడు. ఈ టీ20 లీగ్ రెండవ సీజన్ కెనడాలోని బ్రాంప్టన్‌లో గురువారం ప్రారంభం అయింది. ఆగస్టు 11 వరకు లీగ్ జరుగుతుంది. టొరంటో నేషనల్స్ జట్టు తరపున యువీ బరిలోకి దిగి నిరాశపరిచాడు. #yuvrajsingh #GlobalT20Canada #firstinnings #retirement #torontonationals #VancouverKnights #mccullam #pollard #gayle #vanderdusen