Team India West Indies Tour 2019:The meeting was scheduled for Friday but was postponed following Committee of Administrators' (CoA) directive that the chairman of the panel, instead of BCCI secretary, will convene it. #teamindiawestindiestour2019 #indvwi #viratkohli #rohitsharma #msdhoni #jaspritbumrah #cricket #teamindia ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా విండిస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే టీమిండియాను సెలక్షన్ కమిటీ జులై 21న ఎంపిక చేయనుంది. ఆదివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమావేశం అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్టర్లు జట్లను ప్రకటించనున్నారు.