ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Virat Kohli said MS Dhoni hasn't informed him or the team anything about his future. India lost the World Cup 2019 semi-final to New Zealand by 18 runs in Old Trafford, Manchester on Wednesday. #icccricketworldcup2019 #indvnz #viratkohli #rohitsharma #msdhoni #cwc2019semifinal #jaspritbumrah #mohammedshami #rishabpanth #klrahul #cricket #teamindia మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్-2019 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టింది. రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.