ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India. #icccricketworldcup2019 #indvnz #cwc2019semifinal #viratkohli #rohitsharma #msdhoni #jaspritbumrah #mohammedshami #rishabpanth #klrahul #cricket #teamindia ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజు (రిజర్వ్‌డే)కు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లో మొదటిసారి భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్-2019లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది.