ICC Cricket World Cup 2019:When Rohit Sharma walked into the middle against Bangladesh on Tuesday, he completed 1000 runs in 2019 by just adding 4 runs to his previous 996. Now Rohit Sharma is the first Indian batsman to reach 1000-run mark in this short span. #icccricketworldcup2019 #indvban #rohitsharma #viratkohli #msdhoni #ravindrajadeja #rishabpanth #cricket #teamindia బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 440 పరుగులు చేశాడు. తాజాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించాడు.