ICC Cricket World Cup 2019:West Indies all-rounder Carlos Brathwaite has been fined 15 per cent of his match fee for "showing dissent" during their ICC World Cup match against India here. #icccricketworldcup2019 #indvwi #carlosbrathwaite #msdhoni #viratkohli #rohitsharma #mohammedshami #yuzvendrachahal #cricket #teamindia వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు ఐసీసీ జరిమానా విధించింది. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్-టీమిండియా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో కార్లోస్ బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.