India vs Pak, Manchester weather update- rain may spoil IND vs PAK match in World Cup 2019.Team India is set to take on Pak in a much-awaited in Manchester on Sunday. #CWC2019 #CWC19 #indvspak #indiavspak #india #pak #teamindia #Manchester #msdhoni #viratkohli #Manchesterweatherupdate ఆదివారం సెలవురోజు. అందరూ టీవీలకు అతుక్కుని పోయే రోజు. మరే ఇతర ఛానల్‌ను ట్యూన్ చేయడానికీ ఏ మాత్రం ఇష్ట పడని సందర్భం. కారణం- దాయాదుల పోరు. ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా- ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠ సమయంలోనూ క్రికెట్ ప్రేమికులను కలవరపాటుకు గురవుతున్నారు. వర్షం కారణంగా ఇప్పటికే అయిదు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. భారత్-పాక్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌పై వరుణ దేవుడు కరుణ చూపుతాడా? లేదా? అనే అంశం అభిమానులను ఆందోళనకు కారణమౌతోంది.