Prime Minister Narendra Modi's mother Heeraben Modi greets the media outside her residence in Gandhinagar.#ElectionResults2019#modi#amitshah#nda#congress#rahulgandhi#chandrababunaidu#tdp#ysjagan#ycp#ysrcp#telangana#kcr#janasena#HeerabenModi నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించవచ్చని స్పష్టమవుతోంది. దశాబ్దాల రికార్డులను తిరగరాస్తున్న ప్రధాని మోడీ విజయంపై ఆయన తల్లి హీరా బెన్ మోడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.