ICC World Cup 2019:"MS Dhoni's role will be massive. His communication with Virat has been fantastic. As a keeper, he has shown there is no one better than him. He will be a big player in this World Cup," coach Shastri said at Team India's pre-departure press conference. #iccworldcup2019 #msdhoni #viratkohli #rohitsharma #shikhardhavan #hardikpandya #cricket మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే22న టీమిండియా ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. కాగా, ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు వరల్డ్‌కప్ సన్నద్ధపై వివరాలను వెల్లడించారు.