"Super duper successful #maharshi❤️❤️❤️thanku directorvamshi for an epic blockbuster whatta night. The mood of the hour ♥️♥️celebrating #maharshi an epic blockbuster 3rd time watch ♥️❤️❤️" Maharshi tweeted.#maharshicollections#maharshi#maheshbabu#poojahedge#allarinaresh#bahubali#maharshireview#dilraju#vamsipaidipallyమహేష్ బాబు సినిమా విడుదల రోజు ఆయనకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు నమ్రత శిరోద్కర్. అందుకే మహేష్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఆమె ఇష్టపడరు. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి సినిమాకు ఎలాంటి టాక్ వస్తోంది, రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు విశ్లేషిస్తూ కాస్త ఒత్తిడిలో ఉంటారట. 'మహర్షి' సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో న్రమత స్ట్రెస్ ఫ్రీ అయ్యారు. శుక్రవారం ఆమె తన స్నేహితులతో కలిసి 3 సార్లు 'మహర్షి' మూవీ చూశారట. నిన్న అర్ధరాత్రి వరకు తమ ఎఎంబి థియేటర్లో వరుస షోలు చూస్తూ ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారట.