IPL 2019 :Virat Kohli, the Royal Challengers Bangalore skipper, could become the leading run-scorer in the Indian Premier League when his team takes on defending champions Chennai Super Kings in the opening game of the 12th edition in Chennai on Saturday. #IPL2019 #ViratKohli #RoyalChallengersBangalore #ChennaiSuperKings #MSDhoni #mumbaiindians #rohithsharma #rajasthanroyals #cricket ఐపీఎల్ 2019 సీజన్‌కి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ శనివారం చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం...