Ram Charan lunch meet with Varun Tej.. selfie goes viral#rrr#rajamouli#ramcharan#varuntej#ntr#ajaydevgan#tollywood#harishshankarఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు అందించేందుకు రాజమౌళి ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మీసాలతో కనిపించారు. అల్లూరిగా చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు అర్థం అయింది. అభిమానులకు ఫస్ట్ లుక్ లాంటి కానుకలు ఇప్పట్లో ఉండవని రాజమౌళి తేల్చేశారు. దీనితో చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువవుతోంది.