India vs Australia 2nd T20I: MS Dhoni goes up against Virat Kohli in race to reach a half-century of sixes in the shortest format. Rohit Sharma, meanwhile, looks to beat Chris Gayle in the overall list. #IndiavsAustralia2ndT20I #MSDhoni #ViratKohli #RohitSharma #ChrisGayle #yuvaraj #cricket #chinnaswamystadium #teamindia రెండు టీ20ల సిరిస్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.