India's former cricketer Sunil Gavaskar has said that India will win three T20s from New Zealand on Wednesday.Gavaskar estimated that the three Tea 20s will be able to beat the team's 2-1 defeat by Series. #indiavsnewzealand #sunilgavaskar #t20series #rohithsharma #dhoni #martinguptill #jamesneesham న్యూజిలాండ్తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్ను భారత్ కైవసం చేసుకుంటుందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్పై కన్నేసింది. అయితే కనీసం టీ20 సిరీస్ను గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ తహతహలాడుతోంది.