MS Dhoni's sharp wicketkeeping skills got the better of Ross Taylor as New Zealand chased a stiff total against India in the second ODI at Mount Maunganui on Saturday. #IndiavsNewZealand2ndODI #MSDhoni #ViratKohli #RohithSharma #ShikharDhavan #KedarJadav #cricket #teamindia మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మెరుపు స్టంపింగ్స్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆతిథ్య జట్టుకు 325 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.