Another Romantic and Youthful entertainer Movie KS 100 is coming to Tollywood. International Models Sameer Khan and Shailaja are lead pair. Venkat Reddy and Sher are the producer and Directors.#KS100 #Tollywood#sameerkhan#venkatreddy#sherచంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజను హీరో, హీరొయిన్లుగా పరిచయం చేస్తూ వెంకట్రెడ్డి "కెఎస్100" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ షేర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.