Former MP Lagadapati Rajagopal Survey on Telangana Assembly Elections on friday evening. He predicts Mahakutami win in Telangana Assembly elections. #LagadapatiRajagopal #TelanganaexitPollsSurvey2018 #telanganaelections2018 #pollingpercentage #mahakutami #trs #Congress #Alliance ఉత్కంఠ భరితంగా మారిన తెలంగాణ ఎన్నికల ఫలితాల పై లగడపాటి సర్వే ఫలితాల పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని సర్వేలకు విరుద్దంగా లగడపాటి చెబుతున్న ఫలితాల విశ్లేషణలో అనేక లోపాలు ఉన్నాయని టిఆర్యస్ నేతలు చెబుతున్నారు.