Tollywood producer Bandla Ganesh on monday appointed as official spokesperson of Telangana Pradesh Congress Committee. #TelanganaElections2018 #BandlaGanesh #congress #mahakutami #chandrababunaidu రాజేంద్రనగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.