Kubbra Sait backs Nawazuddin Siddiqui: Need to recognise the toxic difference before picking sides.#Kubbra#niharikasingh#NawazuddinSiddiqui#bollywoodమాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై చేసిన మీటూ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నానా పాటేకర్, షాజిద్ ఖాన్, వికాస్ బహల్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి నవాజుద్దీన్ పేరు కూడా చేరింది. నిహారిక చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో నవాజుద్దీన్ కు కొందరు మద్దత్తు తెలుపుతున్నారు. ప్రముఖ నటి కుబ్రా సయత్ నవాజుద్దీన్ కు మద్దత్తుగా నిలిచింది.