Indian women's squad will aim to emerge from the shadows of a winless past while launching its bid for a maiden title with a tough opener against New Zealand in the first Women's World T20 starting here on Friday. #IndiavsNewZealand, #ICCWomen'sWorldCupT20 #HarmanpreetKaur, #Indiaschedule #INDvsNZPreview ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్‌కు కరేబియన్ దీవులు ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం(నవంబర్ 9) భారత్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకూ జరిగిన ఐదు మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఛాంపియన్లుగా కేవలం మూడు జట్లు మాత్రమే నిలిచాయి. అయితే, ఈ ఫార్మాట్లో భారత్ ఇప్పటివరకు మెరుగ్గా ఆడింది లేదు. దీంతో ఈసారి టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు భావిస్తోంది. 2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.