Here are the team india player ratings in the 4th odi with wst indies. #IndiaVsWestIndies2018 #4thODI #Dhoni #viratkohli #kedarjadav #rohithsharma #shikardhavan #umeshyadav భారత్తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి కారణం రనౌట్సేనని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్తో ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్ను చేధించలేని వెస్టిండీస్ చేతులెత్తేసింది.