In the first match of 5th day of VIVO Pro Kabaddi League (PKL 2018), season six, defending champions Patna Pirates edged out UP Yoddha 43-41 in a thrilling encounter at Jawahar Lal Nehru Indoor Stadium in Chennai on Thursday. Pardeep Narwal produced a strong raiding performance as he scored 16 points to lead Patna to victory. #prokabaddi2018 #PatnaPirates #U Mumba #tamilthalaivas #patnapirates #upyodha #haryanasteelers #Defendingchampions ప్రో కబడ్డీ ఆరో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తొలి విజయం నమోదు చేసింది. జోన్-బిలో గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో యూపి యోధాపై 43-41 స్కోరుతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. పట్నా తరుపున పర్దీప్ నర్వాల్ అద్భుతంగా ఆడి 16 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.