Telangana women refused Batukamma sarees from TRS govt. Women compalained that instead of cotton sarees they distributed qualityless అనుకున్నదొకటి.. అయింది మరొకటి. పండుగ పూట తెలంగాణ ఆడబిడ్డలను ఖుషీ చేసి పార్టీ మీద వాళ్ల దీవెనార్తి ఉండాలనుకున్న టీఆర్ఎస్కు ఊహించని దెబ్బ తలిగింది. దీవెనలు పక్కనపెడితే శాపనార్థాలతో ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పరిస్థితి.